Suzuki Access: అప్‌డేటెడ్ ఫీచర్స్ తో సుజుకి యాక్సెస్ విడుదల.. ప్రయాణం మరింత సురక్షితం.. ధర ఎంతంటే?
- అప్‌డేటెడ్ ఫీచర్స్ తో సుజుకి యాక్సెస్ విడుదల
- ఇప్పుడు ABS వంటి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లతో
- యాక్సెస్ రైడ్ కనెక్ట్ TFT ABS ఎడిషన్ ధర రూ.92,328 (ఎక్స్-షోరూమ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుజుకి భారతదేశంలో యాక్సెస్ స్కూటర్‌ను అందిస్తోంది. కంపెనీ ఇటీవల ఈ స్కూటర్‌ను మునుపటి కంటే సురక్షితమైనదిగా చేసే అప్ డేట్స్ తో విడుదల చేసింది. తయారీదారు అందించిన సమాచారం ప్రకారం, ఈ స్కూటర్ ఇప్పుడు ABS వంటి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లతో వస్తోంది. ABS అనేది రైడర్ అసిస్ట్ ఫీచర్, ఇది చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధించడానికి బ్రేక్ ప్రెజర్‌ను నియంత్రిస్తుంది. ఇది పానిక్ బ్రేకింగ్ సమయంలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
Also Read:Arava Sridhar Case: అబార్షన్ కాదు ‘అబార్ట్’ అయ్యింది.. బాధితురాలు సంచలన వ్యాఖ్యలు!
Also Read
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
“ABS-ఎక్విప్డ్ సుజుకి యాక్సెస్ పరిచయంతో మా పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది” అని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమేడా అన్నారు. సుజుకి యాక్సెస్ 125 124cc ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 6.2 kW శక్తిని, 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ CVT ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన టెక్నాలజీని కలిగి ఉంది.
ఫీచర్లు
ఈ స్కూటర్‌లో కంపెనీ 12-అంగుళాల టైర్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB పోర్ట్, 160 mm గ్రౌండ్ క్లియరెన్స్, 24.4 లీటర్ బూట్ స్పేస్, LED హెడ్‌లైట్లు వంటి ఫీచర్లను అందించారు. సుజుకి ఈ స్కూటర్‌ను యాక్సెస్ రైడ్ కనెక్ట్ ABS ఎడిషన్‌లో విడుదల చేసింది. యాక్సెస్ రైడ్ కనెక్ట్ TFT ABS ఎడిషన్ ధర రూ.92,328 (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.98,378 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!