భూమిలాంటి గ్రహాలు ఈ విశాలమైన విశ్వంలో అనేకం ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఒకవేళ గ్రహాల్లో గ్రహాంతరవాసులు ఉంటే ఎలా ఉంటారు. వారు మనుషుల కన్నా టెక్నికల్‌గా అభివృద్ధి సాధించిన వ్యక్తులా లేదా, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి నాసా ఎప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నది. త్వరలోనే గ్రహాంతరవాసుల జాడను కనుగొని తీరుతామని నాసా చెబుతున్నది. దీనికోసం 24 మంది పూజారుల సహాయం తీసుకోబోతున్నది. వివిధ మతాలకు చెందిన నిష్ణాతులైన పూజారులను దీనికోసం వినియోగించుకోబుతున్నది నాసా.…
అంటార్కిటికాలో ఇద్దరు సాహసికులు 3600 కిమీ మేర పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు. నవంబర్ 12 వ తేదీన వీరు ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అంటార్కిటికాలోని నొవ్‌లజరెస్కయా నుంచి వీరి ప్రయాణం ప్రారంభమయింది. 80 రోజులపాటు వీరు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర వెనుక చాలా పెద్ద ఉద్దేశం ఉన్నది. శాస్త్ర, విజ్ఞన రంగాల కోసం వీరు వీరి దేహాలను ప్రయోగశాలలుగా మార్చేసుకున్నారు. కఠినమైన వాతారవణంలో ఎలా జీవించవచ్చు, ఎలా మనుగడ సాగించవచ్చు. ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి,…
ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ కొత్త జీవిని కనుగోన్నారు. గోల్డ్‌ఫీల్డ్స్ ఎస్పెరెన్స్ రీజియన్‌లోని మైనింగ్‌జోన్‌లో భూమికి 60 మీటర్ల లోతులో ఓ కొత్త జీవిని కనుగొన్నారు. ఈ కొత్త జీవికి 1306 కాళ్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ కొత్త జీవికి కళ్లు లేకపోవడంతో స్పర్శ, వాసన ఆధారంగా జీవిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మిలపిడ్ కుటుంబానికి చెందిన ఈ జీవికి యుమిల్లిప్స్ పెర్సెఫోన్ అనే పేరును పెట్టారు. Read: ఒమిక్రాన్ వేరియంట్: వందకు చేరువలో కేసులు…అక్కడ మళ్లీ…
కోడిగుడ్డు శాఖాహారమా లేక మాంసాహారమా అనే దానిపై చాలా మంది మల్లగుల్లాలు పడుతుంటారు. ఎగ్ శాఖాహారమై అని కొందరూ, కాదు కాదు మాంసాహరమని మరికొందరు చెబుతుంటారు. అయితే, కోడి నుంచి వస్తుంది కాబట్టి ఎగ్ అనేది మాంసాహారమే అని వాదించేవారికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో చెక్ పెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎగ్ అన్‌ఫెర్టిలైజర్ గుడ్డు అని, ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని, ఎగ్ వైట్‌లో ప్రోటీన్లు మాత్రమే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. …
ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇటీవలే గ్లాస్కోలో కాప్ 26 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా భూతాపం, ఉద్గారాలను తగ్గించేందుకు ఆయా దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ఎలా వాతావరణంలో వేడిని తగ్గించవచ్చు అనే విషయాలపై చర్చించారు. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ శతాబ్ధం చివరినాటికి పర్యావరణ విపత్తులు సంభవించే అవకాశం ఉందని, దీని వలన భూవినాశనం తప్పదని చెబుతున్నారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ అనే…
కరోనా మహమ్మారి వంటి వైరస్ నుంచి బయటపడేందుకు యావత్ ప్రపంచం ప్రయత్నాలు చేస్తున్నది. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ కరోనా వదలట్లేదు. గత రెండేళ్ల నుంచి తగ్గినట్టే తగ్గీ మళ్లీ విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగించే అంశం. అయితే, అనేక జబ్బులకు పూర్తిస్థాయి మందులు లేవు. ముఖ్యంగా యాంటీబయాటిక్ మందుల కొరత తీవ్రంగా ఉన్నది. మూడు దశాబ్దాల నుంచి ఈ కొరత ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. గత కొంత కాలంగా యాంటిబయాటిక్ రెసిస్టెంట్…
మొక్కలు పెరుగుతున్నాయి అంటే ప్రాణం ఉన్నట్టే కదా. ఈ విషయాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ నిరూపించారు. ప్రాణం ఉన్నది అంటే వాటికి భావాలు ఉంటాయి అని అప్పట్లోనే నిరూపించారు. భావాలను వ్యక్తం చేయడమే కాదు, అవి మాట్లాడుకుంటాయి అని చెబుతున్నారు సింగపూర్ కు చెందిన నవ్యాంగ్ యూనివర్శిటీ పరిశోధకులు. వీరు దీనికోసం స్మార్ట్‌ఫోన్ యాప్‌ను తయారు చేశారు. వీనస్ ఫ్లైట్రాప్ అనే మొక్కను తీసుకొని దానిపై ఎలక్ట్రోడ్‌ను అమర్చారు. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా మొక్కపై ఉన్న…
ఈ ఆధునిక యుగంలో మనిషి పరుగులు తీస్తున్నాడు. ఒకచోట నుంచి ఇంకొక చోటకు ప్రయాణం చేసేందుకు విమానాలు వినియోగిస్తున్నారు. గంటల వ్యవధిలోనే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నాడు. అయితే, విమానాల్లో ప్రయాణం చేసే వ్యక్తులు కొన్ని విషయాలను గురించి అసలు పట్టించుకోరు. అందరూ కిటికీ పక్కన సీటు దొరికితే బాగుండు అనుకుంటారు . కానీ, కిటికీ ఏ ఆకారంలో ఉంటుందో పెద్దగా పట్టించుకోరు. విమానంలో కిటికీలు అండాకారంలో ఉంటాయి. ఇలా ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా.…
ఇప్పుడు గుర్రాలు పెద్దగా కనిపించడంలేదు. గుర్రాలను స్వారీ చేయడానికి, రథాలు లాగడానికి, సైనికులు యుద్ధాలు చేయడానికి వినియోగించేవారు. అయితే, ఈ మోడ్రన్ యుగంలో గుర్రాను కొన్ని చోట్ల మాత్రమే వినియోగిస్తున్నారు. వేగంగా దూసుకుపోయే కార్లు, బైకులు అందుబాటులోకి వచ్చిన తరువాత గుర్రాల వినియోగం తగ్గిపోయింది. అయితే, పాత రోజుల్లో గుర్రాలను ప్రయాణాల కోసం వినియోగించేవారు. రాజుల కాలం నుంచి వీటి వినియోగం ఉన్నది. అప్పట్లో మేలుజాతి గుర్రాలను పెంచేవారు. ది గ్రేట్ కింగ్ అలెగ్జాండర్ గుర్రంపైనే ప్రపంచంలో…