Pig Heart Transplant: మానవులకు అవయవాలు పాడైతే, వేరే వాళ్లు దానం చేయడమో లేకపోతే మరణించడమో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల నుంచి సేకరించిన అవయవాలను మనుషులకు అమర్చుతున్నారు. ముఖ్యంగా పంది అవయవాల్లో జన్యుమార్పిడి చేసి మనుషులకు అమర్చుతున్నారు.
Mouse Embryos In Space: జపనీస్ సైంటిస్టులు అరుదైన ఘనత సాధించారు. ఎలుక పిండాలను అంతరిక్షంలో అభివృద్ధి చేశారు. ఈ అధ్యయనం ద్వారా మానవులు కూడా అంతరిక్షంలో పునరుత్పత్తి చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం సూచిస్తోందని సైంటిస్టులు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ యమనాషి అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ సెంటర్ ప్రొఫెసర్ తెరుహికో వ
20వ శతాబ్దం ప్రారంభం నుంచి సైన్స్, హెల్త్ కేర్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందాయి. దీని కారణంగా మానవ జీవిత కాలం కూడా పెరిగింది. అంటే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మనుషుల వయసు పెరిగింది.
Jupiter: సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం, భారీ వాయుగోళం గురుగ్రహంపై మరోసారి ఫ్లాష్ లైట్ కనిపించింది. ఎప్పుడు చూడని విధంగా ఈ ఫ్లాష్ ఉంది. ఇలాగే గతంలో అంతరిక్ష వస్తువులు గురుగ్రహంలో కూలిపోవడంతో భారీ వెలుగులు కనిపించాయి. తాజా నమోదైన ఈ వెలుగు, ఇది వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు
వినాయక చవితి భాద్రపద మాసం లో వస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా వినాయక చవితి ఎప్పుడు బాధ్రపద మాసం అంటే ఆగష్టు- సెప్టెంబర్ నెల్లల్లోనే ఎందుకు జరుపుకుంటారో? దీని వెనక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Black hole: బ్లాక్ హోల్స్.. విశ్వంలో ఎంతటి వస్తువైనా దీన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సెకన్‌కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్లే కాంతి కూడా ఈ దట్టమైన బ్లాక్ హోల్స్ నుంచి తప్పించుకోలేదు.
The Earth: భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని గంటలు పడుతుందంటే అంతా చటుక్కున 24 గంటలు అని చెప్తారు. ఈ 24 గంటలనే మనం ఒక రోజుగా పరిగణిస్తున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని మిల్లిసెకన్ల మేర హెచ్చు తగ్గులు నమోదు అవుతుంటాయి. ఇది కూడా చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అయితే కొన్ని మిలియన్ ఏళ్లకు క్రితం భూమిప�
కోడి ముందా.. లేక.. గుడ్డు ముందా? ఈ ప్రశ్న యువ మనస్సులను మాత్రమే కాకుండా, అనుభవజ్ఞులైన పండితులను కూడా అబ్బురపరిచింది. చివరగా, ఉభయచరాలు, బల్లుల చుట్టూ చేసిన అధ్యయనం ఆధారంగా సమాధానాన్ని వెల్లడించడంలో శాస్త్రవేత్తలు మరింత నమ్మకంగా ఉన్నారు.
Helmet: బైకుపై వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదం బారిన పడితే హెల్మెట్ ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కువగా తలకు గాయాలైతేనే మరణించే అవకాశం ఉన్నందున హెల్మెట్ వాడాలని అధికారులు చెబుతూ ఉంటారు. అందుకోసం ట్రాఫిక్ పోలీసులు.. హెల్మెట�