యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ సరి కొత్త తరహా చిత్రాలలో తనదైన నటన కనబరుస్తూ తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ‘ఊరు పేరు భైరవకోన అనే సినిమా’ చేస్తున్న సందీప్ కిషన్ ఆ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 26 చేయడానికి కూడా సైన్ చేశారు. మాయవన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్ మరియు దర్శకుడు సివి…