ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ) మరో మైలు రాయి అందుకుంది… ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా రూ.5 లక్షల కోట్ల మైలురాయికి చేరుకుంది.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత ఆ మైలురాయి తాకిన మూడో బ్యాంక్‌గా నిలిచింది ఎస్‌బీఐ.. ఇక, రూ.5 లక్షల కోట్ల క్లబ్‌లో చేరిన ఏడో లిస్టెడ్ కంపెనీగా అవతరించింది ఎస్బీఐ.. బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు బుధవారం ఇంట్రాడేలో సరికొత్త గరిష్ఠ స్థాయి రూ.574.75కి ఎగబాకింది.…