దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాకింగ్ సంస్థ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది… ఎందుకంటే.. ఎస్బీఐ డిజిటల్ సేవలు నిలిచిపోనున్నాయి.. అందుకే ముందే తన ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది ఎస్బీఐ… ఆదివారం ఏకంగా 14 గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో, ఎస్బీఐ యోనో లైట్ సేవలు అందుబాటులో ఉండబోవని ప్రకటించింది.. అయితే, ఆర్టీజీఎస్ సేవలు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని తెలిసింది.. దీని కారణం.. మే 22న బ్యాంకింగ్…