కుటుంబ అవసరాల కోసం కొత్త కారు కొనాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల వెంటనే కారు కొనలేని పరిస్థితి చాలామందికి ఎదురవుతుంది. ఎందుకంటే ఒక కారు కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి కొందరు వ్యక్తుల నుంచి అప్పు తీసుకుంటే, మరికొందరు బ్యాంకుల నుంచి కారు లోన్ తీసుకుని తమ కలను సాకారం చేసుకుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకులు కారు లోన్లను…