(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)మహానటి సావిత్రి హిట్ పెయిర్ ఎవరు అన్న సంశయం అప్పట్లో చాలామందికి కలిగేది. తమిళనాట ఆమె భర్త జెమినీగణేశన్ ఆమె హిట్ పెయిర్ అని తేల్చేశారు. తెలుగునాట ఆమెకు సరైన జోడీ అంటే యన్టీఆర్ అని కొందరు, కాదు ఏయన్నార్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి ఆమె నటజీవితంలో జెమినీ గణేశన్, ఏయన్నార్ కంటే యన్టీఆర్ తోనే అనుబంధం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అసలైన హిట్ పెయిర్సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం…