Home
Satyadev
Satyadev News
-
రేపు థియేటర్లలో రెండు రీమేక్ చిత్రాల ఢీ!
జూలై 30. ఈ యేడాదిలో చాలా కీలకమైన రోజు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకోబోతున్న రోజు. నిజానికి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో థియేటర్లు తెరవమని స్థానిక ప్రభుత్వాలు ఆదేశించినా… థియేటర్ల యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేసింది. చివరకు జూలై 30న వీలైనన్ని థియేటర్లను తెరవాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉన్నా జంట థియేటర్లలో ఒకటి, మల్టీప్లెక్స్ లలో ఒకటి,రెండు మాత్రమే తెరచుకోబోతున్నాయి. ఆంధ్ర… -
లైవ్ : తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్..
-
“తిమ్మరుసు” వేడుకకు అతిథిగా నేచురల్ స్టార్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న క్రైమ్ కోర్ట్ థ్రిల్లర్ “తిమ్మరుసు”. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమైన మొట్టమొదటి సినిమా ఇదే. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్… -
ఎన్టీఆర్ రిలీజ్ చేసిన “తిమ్మరుసు” ట్రైలర్
టాలెంటెడ్ యంగ్ స్టార్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రంలో సత్యదేవ్ నిజాయితీగల కార్పొరేట్ న్యాయవాదిగా కనిపించబోతున్నాడు. ఆయన సరసన ప్రియాంక జవాల్కర్ రొమాన్స్ చేయనుంది. బ్రహ్మజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శరణ్ దర్శకత్వం వహించాడు. మహేష్ కొనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. Read… -
యంగ్ టైగర్ చేతుల మీదుగా “తిమ్మరుసు” ట్రైలర్
కరోనా సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రం “తిమ్మరుసు”. జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రంలో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మజీ, రవి బాబు, అంకిత్, అజయ్ తదితరులు నటించారు. సంగీతం శ్రీచరన్ పాకాల అందించారు. శరణ్ కొప్పిసెట్టి దర్శకత్వం వహించారు. “తిమ్మరుసు”ను ఈస్ట్ కోస్ట్… -
సెన్సార్ పూర్తి చేసుకున్న “తిమ్మరుసు”
యంగ్ టాలెంట్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న “తిమ్మరుసు” సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూలై 30న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం సినిమా హాళ్ళలో రిలీజ్ అయ్యే మొదటి తెలుగు సినిమా “తిమ్మరుసు” కానుంది. కాగా ఇందులో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. Read Also :… -
త్వరలో సెట్స్ పైకి సత్యదేవ్ ‘లాక్డ్’ సీజన్ 2
ఆహాలో ప్రసారమై, చక్కని ఆదరణ పొందిన సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ లాక్డ్. దీనిని సంబంధించిన రెండో సీజన్ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. వైద్యశాస్త్రంలో కఠినతరమైన ఎన్నో కేసులకు పరిష్కారాలను సూచించిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ పాత్రలో సత్యదేవ్ నటించారు. అయితే తన పేరు ప్రతిష్టలను నాశనం చేయగల ఓ రహస్యాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా దాచేస్తాడు. లాక్డ్ సీజన్ 1ను డైరెక్ట్ చేసిన ప్రదీప్ దేవ కుమార్ సీజన్ 2ను కూడా… -
బాలీవుడ్ లోకి సత్యదేవ్.. ఉహించలేదట!
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. హీరోగానూ, ప్రత్యేక పాత్రల్లోనూ చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సత్యదేవ్.. ప్రస్తుతం తెలుగులో ‘తిమ్మరుసు’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ సేతు’లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి… -
“తిమ్మరుసు” స్టైలిష్ లుక్… ప్రోమో సాంగ్ కోసమట!
సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణ సంస్థలపై మహేష్ కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాంచరన, ప్రియాంక జవాల్కర్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. 2019లో వచ్చిన కన్నడ చిత్రం ” బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని “ని రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ… -
30న పబ్లిక్ కోర్టులోకి ‘తిమ్మరుసు’
‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాలతో విలక్షణ కథానాయకుడిగా మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్మెంట్ వాలి’ అనేది దాని ట్యాగ్‌లైన్. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా మహేశ్ కోనేరుతో పాటు సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇదే నెల 30న విడుదల చేస్తున్నారు. Read Also: వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు.. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సత్యదేవ్ మాట్లాడుతూ…
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..