టాలివుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.. ఫ్యామిలీ కథా చిత్రాలకు పెట్టింది పేరు శర్వానంద్.. ఇప్పటికే శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తూ ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటున్నారు.. ఇప్పపోతే ప్రస్తుతం ఈయన శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.. ఈ సినిమా మొత్తం ఫ్యామిలి డ్రామాగా…