Sarfaraz Khan React on his Run-Out with Ravindra Jadeja: అరంగేట్ర టెస్టులో దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్.. వన్డే తరహాలో ఆడుతూ కేవలం 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా సర్ఫరాజ్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. 62 పరుగులు చేసిన అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్…
Ravindra Jadeja React on Sarfaraz Khan Run-Out: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 314 పరుగులు ఉన్నప్పుడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (99), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (62) క్రీజులో ఉన్నారు. జేమ్స్ ఆండర్సన్ బంతిని సాధించగా స్ట్రైకింగ్‌లో ఉన్న జడేజా షాట్ ఆడి.. సర్ఫరాజ్‌ను పరుగు కోసం పిలిచాడు. మార్క్…