కార్పొరేట్ మ్యూజిక్ కంపెనీలు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాయంటే ఏదో అనుకోవచ్చు. కాని అదేంటో ఈమధ్య ఈ కంపెనీలు తెలుగు హీరోలు, దర్శకులు చేసే సినిమాలను ప్రొడ్యూస్ చేస్తామని ముందుకొస్తున్నాయి. మ్యూజిక్ కంపెనీలకు టాలీవుడ్ హీరోలు తెగ నచ్చేస్తున్నారు. ఇదే కంపెనీలను అరవ సంగీత దర్శకులు ఆకర్షించేస్తున్నారు. ఇప్పటికే భూషన్ కుమార్ కు చెందిన టి సిరీస్ సందీప్ రెడ్డిని పట్టుకుని వదలడంలేదు. ప్రభాస్ తో రెండు సినిమాలను కమిటైంది. అందుల్లో ఒకటి ఆదిపురుష్ భారీ బడ్జెట్ పై…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. Also Read : FEB 14 : ప్రేమికుల రోజు స్పెషల్.. టాలీవుడ్…
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ పాత్రలో కనిపిస్తుండగా.. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘రావణాసుర’ ఒకటి. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆడియో రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియా ఫేమస్ మ్యూజిక్ లేబుల్ సరిగమ ‘రావణాసుర’ ఆడియో రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. సరేగమ రైట్స్ దక్కించుకునేందుకు భారీగా ఖర్చు చేసిందని వినికిడి. అయితే ఆ ధర…