వరుస హిట్స్‌తో యస్‌జెసూర్య టాప్ ఛైర్‌కు పోటీపడుతున్నాడు. పవన్‌తో ఖుషీ, కొమరం పులి, మహేశ్‌తో నాని తీసిన యస్‌జె సూర్య యాక్టర్‌గా బిజీ అయిపోయాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు నిర్మాతలు. అటు తమిళ్ లోనే కాదు తెలుగులోను అదరగోతున్నాడు యస్‌జెసూర్య.నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సక్సెస్ మీట్‌లో నాని ఏకంగా యస్‌జె సూర్యను హీరోని చేసేశాడు. Also…
మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అయినప్పటికీ అనుకున్నంత నేమ్, ఫేమ్ రాలేదు. ఆమెకన్నా వెనకే అడుగుపెట్టిన కేరళ కుట్టీలు ఓన్ ఇండస్ట్రీల్లో దూసుకెళుతుంటే బ్యూటీ మాత్రం ఎక్కడ సెటిల్ కావాలో తెలియక సతమతమౌతుంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ అన్ని భాషాల్లోనూ లెగ్గెట్టింది కానీ ఎక్కడా సరైన సక్సెస్ రాలేదు అమ్మడికి. ఇక తన హోప్స్ అన్నీ టాలీవుడ్‌పైనే అనుకుంటున్న టైంలో అక్కడా బ్యాడ్ లక్ ఆమెను వెంటాడుతోంది. Also…
తమిళనాడు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కార్తీ కథానాయకుడిగా గతంలో సర్దార్ అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే తమిళంతో పాటు తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర ఎండ్ లో సర్దార్ -2 ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపుగా సర్దార్ -2ను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు పీఎస్ మిత్రన్ . కాగా అందుతున్న సమాచారం ప్రకారం…
Sardar2 Shooting Update: సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చుసిన సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మొదట ఒక సినిమా తీసిన తరువాత ఆ సినిమా హిట్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ లో కామన్ గ కనిపిస్తుంది. అలానే ఈ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసే ఓ మూవీ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్ హీరో కార్తీ…
Ashika Ranganath Onboard Karthi Sardar 2: ఈ ఏడాది నాగార్జునతో కలిసి ‘నాసామిరంగ’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్. అయితే దాని తరువాత అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. ఇదిలావుంటే.. ఇతర భాషల్లో అషికాకు అవకాశాలు బాగానే ఉన్నాయి. కన్నడలో రెండుమూడు సినిమాలు చేస్తున్న ఈ అందాలభామ తాజాగా తమిళంలో ఓ భారీ…