Surya Jyothika Diwali Celebrations : సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ హీరో సూర్య నివాసంలో జరిగిన దీపావళి వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు విశేషాలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సూర్య, కార్తీ, బృందంతో దీపావళి పండుగ సరదాగా జరుపుకున్నట్లు రాసుకొచ్చారు. సూర్య, కార్తీ ఫ్యామిలీలతో కలసి ‘కమాన్ బేబీ లెట్స్ గో బుల్లెట్టు’ అనే
ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రల్లో నటిస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్’లో జయమ్మగా మాస్‌ను మెప్పించి ఆమె, ఆ తర్వాత ‘నాంది’లో లాయర్ ఆద్యగా అదరగొట్టారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుక�