‘సారా అర్జున్’.. ఈపేరు ఇప్పుడు భారతీయ సినీ రంగంలో మారుమోగుతోంది. మొదటి సినిమాలోనే తనకంటే 20 ఏళ్ల పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘చిన్న పిల్ల’ అంటూ విమర్శలు చేసిన నోళ్లతోనే వావ్ అనిపించుకుంది సారా. తొలి సినిమాతోనే భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. వంద కాదు, రెండొందలు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల హీరోయిన్‌గా ఎదిగింది. ఎవరూ ఊహించని విధంగా 2025లో కలెక్షన్స్ పరంగా సారా తోపు హీరోయిన్ అనిపించుకుంది. చిన్నప్పుడే మంచి ఫ్యాన్…
Sara Arjun Act as a Heroine: సారా అర్జున్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విక్రమ్ ‘నాన్న’ సినిమాలో బాలనటిగా నటించి మెప్పించింది. అనంతరం ‘సైవం’ చిత్రంలో నటించిన సారా.. ఇటీవల మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో మెరిసింది. ఈ సినిమాలో యుక్త వయసులో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌గా నటించి మెప్పించింది. యువత హృదయాలను కొల్లగొడుతోన్న యంగ్ బ్యూటీ.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. 12 బీ, ఉన్నాలే ఉన్నాలే, ధామ్ ధూమ్…