ఈ నెల 25న సప్తగిరి ‘గూడుపుఠాణి’!
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు అడపా దడపా హీరో పాత్రలూ చేస్తున్నాడు. అలా అతను నటించిన సినిమా ‘గూడుపుఠాణి’. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఇదే పేరుతో ఓ సూపర్ హిట్ మూవీ చేశాడు. ఈ తాజా చిత్రంలో సప్తగిరి సరసన నేహా సోలంకి నాయికగా నటించింది. కె.ఎం. కుమార్ దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి, రమేశ్ యాదవ్ నిర్మించిన ‘గూడుపుఠాణి’ సినిమా ఇదే నెల 25న విడుదల కాబోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. ఓ గుడిలో బంధీలైన హీరోహీరోయిన్లు అందులోంచి ఎలా బయట పడ్డారు? వారిని గుడిలో బంధించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అనే అంశాలను ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఆసక్తికరంగా తెరకెక్కించామని దర్శకుడు కుమార్ తెలిపాడు.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!