ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. క్రికెటర్ పృథ్వీ షాపై కేసు నమోదైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ అతనిపై ఫిర్యాదు చేశారు. పృథ్వీ షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్‌పై కూడా సప్నా ఫిర్యాదు చేసింది.