Sudeep : శాండిల్ వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో విలన్ గా గుర్తుండిపోయాడు ఆయన.
Kiccha Sudeep: కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రతారాలలో ఒకరైన కిచ్చా సుదీప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుదీప్ కేవలం సినిమా హీరో మాత్రమే కాకుండా.. దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, టెలివిజన్ హోస్ట్ సింగర్ ఇలా అన్ని భాగాలలో ప్రావీణ్యం సంపాదించారు. మొదట్లో సపోర్టింగ్ రోల్ తో కెరియర్ ని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు కన్నడ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇకపోతే…