ఆస్కార్ 2025 షార్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈ లిస్ట్ అనేక సూపర్ హిట్ సినిమాలు చోటు సంపాదించుకోగా మరికొన్ని సినిమాలు ఈ లిస్ట్ లో చోటు కోల్పోయి షాక్ ఇచ్చాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఓ చిన్న సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సాధించింది. అదే సంతోష్. షహనా గోస్వామి నటించిన ఈ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌లో అధికారకం ఎంట్రీ ఇచింది. షహనా గో స్వామి బాలీవుడ్…
కెమిస్ర్టీ పబ్‌లో పని చేసే ఓ మహిళ పై లైంగిక దాడి జరిగిందన్న విషయం మాకు తెలియదని పబ్ ఎండీ సంతోష్ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన పలు విషయాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసులు వచ్చి చెప్పేంతవరకు లైంగిక దాడి ఘటన విషయం మాకు తెలియదని ఆయన అన్నారు. లైంగిక దాడి ఘటనకు పబ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. పబ్‌లో పనిచేసే సిబ్బంది డ్యూటీ ముగించుకుని వెళ్లాక బయట…
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, ‘సోసోగా ఉన్నా’ పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎక్కేసిందే…’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. రామ్ మిరియాల ఈ పాట పాడారు. అనూప్ రూబెన్స్ ట్యూన్ అందించారు. ఈ పాటకు చక్కని స్పందన లభిస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు.…
‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్’ బాటలోనే ‘ఏక్ మినీ కథ’ కూడా సాగిపోతోంది. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేయడం లేదంటూ హీరో సంతోష్ శోభన్ తో ఓ ఫన్నీ వీడియో ద్వారా తెలియచేశారు చిత్ర నిర్మాతలు. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. డస్ సైజ్…