30న రావడం లేదని చెప్పేసిన సంతోష్ శోభన్!
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్’ బాటలోనే ‘ఏక్ మినీ కథ’ కూడా సాగిపోతోంది. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేయడం లేదంటూ హీరో సంతోష్ శోభన్ తో ఓ ఫన్నీ వీడియో ద్వారా తెలియచేశారు చిత్ర నిర్మాతలు. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. డస్ సైజ్ మేటర్స్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ‘ఏక్ మినీ కథ’లో సంతోష్ శోభన్ సరసన కావ్యథాపర్ నాయికగా నటించింది. ప్రవీణ్ లక్కరాజు మూవీకి సంగీతం అందించారు. కరోనా కారణంగా ఇప్పట్లో విడుదల లేదని, ఎప్పుడు విడుదల చేసే తర్వలో తెలియచేస్తామని నిర్మాతలు చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!