మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్ తల్లి శాంతకుమారి (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొచ్చిలోని ఎలమక్కరలోని మోహన్‌లాల్ నివాసంలో ఈరోజు తుదిశ్వాస విడిచారు. శాంతకుమారి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్‌లాల్ తండ్రి, దివంగత విశ్వనాథన్ నాయర్ ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు. సాధారణ జీవితం, మంచి వ్యక్తిత్వంతో శాంతకుమారి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. మోహన్‌లాల్, ఆయన సినిమాలను ఆమె ఎంతగానో అభిమానించే వారు. మోహన్‌లాల్…