తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి. పొంగల్ కు సినిమాలను రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈ సారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, రెబల్ స్టార్, మాస్ మహారాజ తో పాటు తమిళ స్టార్…
Sankranti ki vastunnam : సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్.
Sankranti Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి మేజర్ సీజన్ అనే చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో తమ సినిమాలు ఉండాలని ప్రతి హీరో అనుకుంటారు. అందుకు అనుగుణంగానే టాలీవుడ్ సినిమా దగ్గర సంక్రాంతి సందడి కనిపిస్తుంది.
తెలుగువారికి బాగా ఇష్టమైన పండగ సంక్రాంతి. ఈ సీజన్‌లో రిలీజ్ అయ్యా సినిమాలకూ అంతే క్రేజ్ ఉంటుంది. అలాంటి సంక్రాంతికి ఇంకా 40 రోజుల టైమ్ ఉంది. ఇక ఈ పండగ సీజన్ లో పోటీపడే సినిమాలు ఏమిటన్నది ఇప్పకికే తేలిపోయింది.