హైదరాబాద్ నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజ్ మాత్రం వేరు. మొత్తం సిటీ లో ఎన్ని మల్టీప్లెక్సులు వచ్చినా సరే.. మూవీ లవర్స్ తమ అభిమాన హీరోల సినిమాలు చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కే ఓటేస్తారు. ఇప్పటికే ఇక్కడ సుదర్శన్, సంధ్య వంటి ఫేమస్ థియేటర్లు ఉండగా.. ఇప్పుడు వీటి సరసన మరోక మల్టిప్లెక్స్ తోడవుతుంది. ఒకప్పడు ఆర్టీసీ క్రాస్ రోడ్ జనాదరణ పొందిన ఓడియన్,…
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సిన ఈ మూవీని సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మారుతి హర్రర్ ప్లస్ కామెడీ మూవీగా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అన్ని వందల…
Prabhas vs Raviteja : తెలుగు సినిమాలకు సంక్రాంతి అంటే పెద్ద సీజన్. అప్పుడు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు ఢోకా ఉండదు. అందుకే ఆ సీజన్ లో ఎక్కువ సినిమాలు వచ్చినా పెద్ద నష్టాలు ఉండవు. 2026 సంక్రాంతికి ఆల్రెడీ ఇద్దరు స్టార్ హీరోలు కర్చీఫ్ వేశారు. చిరంజీవి హీరోగా వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు, రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న 76వ మూవీ కూడా సంక్రాంతి బరిలోనే…