టాలీవుడ్ నిర్మాతలపై గత మూడు రోజులుగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నవిషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు సంక్రాంతి సినిమా నిర్మాత దిల్ రాజు, పుష్ప – 2 మేకర్స్ తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సినీ ఫైనాన్సర్స్ లకు చెందిన ఇళ్ళు, ఆఫీసులలోను సోదాలు కొనసాగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలుకొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ…