Home
Sanju Samson
Sanju Samson News
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
రాంచీలోని జెఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో హోరెత్తించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణయాన్ని భారత బ్యాటర్లు పూర్తిగా తిప్పికొట్టారు. మ్యాచ్ ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ అభిషేక్ శర్మ 20… -
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
Hanuma Vihari on Sanju Samson Repeated Failures: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీతో చెలరేగగా.. అరంగేట్ర ఆటగాడు నమన్ ధీర్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మరోసారి విఫలమవడం చర్చనీయాంశంగా మారింది. 11 పరుగులకే పెవిలియన్‌కు చేరిన సంజుపై మాజీ భారత ఆటగాడు, హైదరాబాద్ ప్లేయర్ హనుమ విహారి… -
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
Gautam Gambhir: క్రికెట్ ప్రపంచంలో గత కొన్ని నెలల నుంచి ఓ కుర్రాడి పేరు మార్మోగుతోంది. టీమిండియాకు సంబంధించి ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా ఆ యువకుడి పేరు వినిపిస్తుంది. ఆ యువ కెరటం మరెవరో కాదు.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులోనే టీ20 క్రికెట్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో హోరెత్తించిన ఈ యువ సంచలనంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ, టీమిండియా టీ20 ఇంటర్నేషనల్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి అతడు ప్రవేశించడం ప్రస్తుతం అనుకున్నంత… -
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో సంజు శాంసన్‌ను పక్కనపెట్టి వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడించడం తన కెరీర్లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్న రాత్రి తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చిందని.. అస్సలు నిద్రపట్టలేదని ఆయన తెలిపారు. సంజు శాంసన్‌తో తాను స్వయంగా ఈ విషయం గురించి మాట్లాడానని, జట్టు అవసరాలరీత్యా ఆ సమయంలో వైభవ్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గంభీర్… -
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
Gautam Gambhir on Sanju Samson Dropped: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. సంజు రెండో, మూడో టీ20లో 57, 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కంటే శాంసన్‌కే టీమ్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
Gautam Gambhir on vaibhav sooryavanshi: భారత టీ20 జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సూచన చేశాడు. ప్రస్తుతం జట్టులో సీనియర్ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో వైభవ్ మరికొంతకాలం తన అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడాల్సిందేనని గంభీర్ స్పష్టం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత… -
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో అర్ధ సెంచరీతో సంజు శాంసన్ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టీ20లో 10 పరుగులకే ఔటైన సంజు.. రెండో మ్యాచ్‌లో మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బదులుగా సంజును ఓపెనర్‌గా కొనసాగించడంపై జరుగుతున్న చర్చకు తాత్కాలికంగా తెరపడింది.… -
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
Sanju Samson On Competition With Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయం అందుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు సంజు శాంసన్ (57), అభిషేక్ శర్మ (39) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. సంజు కేవలం 22 బంతుల్లో 57 పరుగులు చేయడంతో.. టీమిండియా 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అతడి… -
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత క్రికెట్ జట్టు సర్వాంగీణ ప్రదర్శనతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ కట్టడి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్… -
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
భారత క్రికెట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్‌లో జరుగుతున్న T20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో T20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. క్రీజులోకి వచ్చిన మొదటి నిమిషం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అతను, స్టేడియం నలుమూలలా ఫోర్లు, సిక్సర్ల వర్షం…
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!