సరైనా హిట్స్ లేక కెరీర్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్ట్రాంగ్ కంటెంట్లపై ఫోకస్ చేస్తున్నాడు. హిస్టారికల్ జోనర్లపై కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన స్కై ఫోర్స్ మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు మరో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేసరి సీక్వెల్‌గా కేసరి 2ను తీసుకురాబోతున్నాడు. జలియన్ వాలా భాగ్ మారణకాండ తర్వాత బాధితుల తరుఫున పోరాటం చేసే అడ్వకేట్ శంకరన్ నాయర్ పాత్రలో…
టాలీవుడ్లో మార్కెట్ కోల్పోయిన స్టార్ హీరోల తరహాలోనే బాలీవుడ్లో ఫేడవుటయిన ఒకప్పటి స్టార్ హీరోలంతా విలన్లుగా మారిపోతున్నారు. ఇలా యాంటోగనిస్టులుగా మారుతున్నారో లేదో టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి బ్రేక్ ఇస్తోంది. వన్స్ అపాన్ ఎటైమ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్స్‌గా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్, బాబీడియోల్, సైఫ్ అలీఖాన్.. ఇప్పుడు టీటౌన్ విలన్స్ గా ఛేంజ్ అయ్యారు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్‌లో కనిపించిన సంజయ్ దత్‌ను ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. Also Read : Ajith Kumar…
అందం, అభినయంతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి బాలీవుడ్లో స్టామినా చూపించేందుకు వెళ్లిన బ్యూటీ తమన్నా భాటియా. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంది. బాయ్ ఫ్రెండ్ కమ్ యాక్టర్ విజయ్ వర్మతో ఈ ఏడాది ఏడడుగులు వేయాలనుకుంది. కానీ పెళ్లి, కెరీర్ విషయంలో బేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరూ విడిపోయారన్నది లేటెస్ట్ బజ్. Also Read : Ruhani : ఏవమ్మా రుహాణి శర్మ..…
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించాడు. మరికొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన మరో తెలుగు సినిమాలో ఎంపికైనట్లుగా తెలుస్తోంది. సాయి ధరంతేజ్ హీరోగా సంబరాలు ఏటిగట్టు అనే సినిమా తెరకెక్కుతోంది. హనుమాన్ నిర్మాతల నిర్మాణంలో రోహిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. Kedar : నిర్మాత కేదార్ కుటుంబానికి అడ్వాన్స్ తిరిగిచ్చేసిన…
బాలీవుడ్ స్టార్ హీరోలు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారా, స్పెషల్ క్యామియోస్ తో ఆ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మున్నాభాయ్ సంజయ్ దత్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. అయితే బాలీవుడ్ మూవీలో కాదు హాలీవుడ్ సినిమాలో. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న అమెరికన్ త్రిల్లర్ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోని బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ మూవీ అతని కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా MBBS’ టైటిల్‌తో రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘన విజయం సాధించింది.బాలీవుడ్ లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని దర్శకుడు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన…
Vijay : విజయ్ దేవరకొండ గురించి పరిచయం అక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత తను నటించిన సినిమా ఇప్పటి వరకు రాలేదు. తాజాగా ఆయన హీరోగా శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ . ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ తర్వాత మూడేళ్లు గ్యాప్ తో రామ్, జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మించారు. 2024 ఆగస్టు 15నవరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్‌బస్టర్…
Double Ismart Trailer: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.
Prime Show Entertainment Acquire 5 Languages Worldwide Distribution Rights Of Double Ismart: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న పూరి కనెక్ట్స్ డబుల్ ఇస్మార్ట్ యొక్క 5 భాషల ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులు కొనుగోలు చేశారు. రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ డబుల్…