ఇండియన్ ఫిలిం హిస్టరీలోని బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ మూవీ అతని కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా MBBS’ టైటిల్‌తో రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘన విజయం సాధించింది.బాలీవుడ్ లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని దర్శకుడు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన…
Vijay : విజయ్ దేవరకొండ గురించి పరిచయం అక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత తను నటించిన సినిమా ఇప్పటి వరకు రాలేదు. తాజాగా ఆయన హీరోగా శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ . ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ తర్వాత మూడేళ్లు గ్యాప్ తో రామ్, జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మించారు. 2024 ఆగస్టు 15నవరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్‌బస్టర్…
Double Ismart Trailer: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.
Prime Show Entertainment Acquire 5 Languages Worldwide Distribution Rights Of Double Ismart: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న పూరి కనెక్ట్స్ డబుల్ ఇస్మార్ట్ యొక్క 5 భాషల ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులు కొనుగోలు చేశారు. రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ డబుల్…
Double ISMART : ” ఇస్మార్ట్ శంకర్ ” సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి కలిసి ” డబుల్ ఇస్మార్ట్ ” (Double ISMART) తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15, 2024 న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ప్రశాంత్ నీల్ తో కలిసి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సలార్ సినిమాతో మరో నాలుగు రోజుల్లో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు ప్రభాస్. సలార్ ప్రమోషన్స్ విషయంలో ఇప్పటికే రాజమౌళితో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. నెక్స్ట్ సోలో ఇంటర్వ్యూ, పృథ్వీరాజ్ తో ఒక ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నాడని సమాచారం. సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం కనిపించట్లేదు. రిలీజ్…
Madonna Sebastian: మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈ చిన్నది వరుస అవకాశాలను అందుకుంటుంది.
బాలీవుడ్ రాపర్ బాద్షా సోమవారం మహారాష్ట్ర సైబర్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఫెయిర్ప్లే అనే బెట్టింగ్ యాప్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్లను వీక్షించడాన్ని ప్రోత్సహించినందుకు వయాకామ్ 18 నెట్వర్క్ రాపర్ బాద్షా, నటుడు సంజయ్ దత్తో సహా 40 మంది ఇతర నటులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.