అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ప్యాండమిక్ వల్ల పలుమార్లు ఈ భారీ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడిక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం మిగిలింది. ఎలాగైనా ఆగస్ట్ 13వ తేదీలోపు ఎడిటింగ్ కంప్లీట్ చేసి డిస్నీ హాట్ స్టార్ లో సినిమాని జనం ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. Read Also: తిరుమలలో నిత్యాన్నదానం కోసం నిర్మాత…
అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో సీనియర్ యాక్టర్. స్టార్ గా ఎదిగిన ఆయన దశాబ్దాలుగా నటిస్తున్నాడు. అయితే, ఆయన ఖాతాలో ఎన్నో సినిమాలున్నా ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా చారిత్రక చిత్రం లేదు. కాకపోతే, ప్రతిష్ఠాత్మక యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం ‘పృథ్వీరాజ్’ సినిమా నిర్మిస్తోంది ఖిలాడీ కుమార్ తో! ఇది మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్, ఆయన పట్టుపురాణి సంయుక్తల ప్రేమగాథ. అక్షయ్ కెరీర్ లో తొలి చారిత్రక చిత్రం!తన ఫస్ట్ హిస్టారికల్ మూవీ చేస్తోన్న…