Sania Mirza: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన తన వివాహం రద్దు అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌కు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో నిశ్చితార్థం అయ్యింది. ఈ జంట నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలతో వారి వివాహం వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ చివరికి వారి పెళ్లి రద్దు అయినట్లు ఇరువురు వేరువేరుగా సోషల్ మీడియా వేదికగా…
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తమ దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్ పెట్టనున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.