Sania Mirza:భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దాయాది పాకిస్తాన్ కి చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోయిన సంగతి తెల్సిందే. సానియా మీర్జా స్వస్థలమైన హైదరాబాద్‌లో ఏప్రిల్ 2010లో షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. అనంతరం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో వీరి వలీమా జరిగింది. కొన్నాళ్లు దుబాయ్‌లో గడిపిన ఈ జంటకు 2018లో ఇజాన్ పుట్టాడు.
Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తరువాత ఆమెచాలా ఇబ్బందులను ఎదుర్కొంది. వాటిని అన్నింటిని ఎదుర్కొని సానియా.. భర్తతో పాకిస్తాన్ లోనే కాపురం పెట్టింది.