నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కల్యాణ్ రామ్ తల్లిగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇక రీసెంట్గా ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ ఎంతో ఎమోషనల్గా ఆకటుకుంది. �
ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజంట్ నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.ఇందులో ‘స్పిరిట్’ మూవీ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్తో స్పిరిట్ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున�
అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్.. యానిమల్.. వంటి మూడే మూడు సినిమాలు తీసి ఏడేళ్లలో డైరెక్టర్గా తన మార్కు చూపించారు సందీప్ రెడ్డి వంగా. ఇందులో ‘యానిమల్’ మూవీ అతని కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. ఎంతో మంది డైరెక్టర్లు రోల్ మోడల్ అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ కూడా.. నా కంటే గొప్పవాడు సందీప్ రెడ్డి అంటూ మెచ్�
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ ఒక్కరు. ముఖ్యంగా రణబీర్ కపూర్తో ఆయన తీసిన ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ అవడం ఆయన కెరీర్నే మలుపు తిప్పేసింది. ప్రస్తుతం ప్రభాస్తో ఆయన ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కించేందకు రెడీ అవుతున్నారు. అయి�
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు సుందీప్ రెడ్డి. ఇటీవల కాస్టింగ్ కాల్ ప్రకటించగా కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్
సినిమాల్లో నటించాలని ఎంతోమందికి ఉంటుంది కానీ ఆ అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అయితే ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉందని ప్రస్తుతం ఆయనతో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ ఉన్న సం�
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు, యంగ్ డైరెక్టర్స్లలో చాలా మంది మెగాస్టార్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో సందీప్ రెడ్డి కూడా ఒకరు. అయితే సందీప్ను డై హార్డ్ మెగాభిమానిగా మాత్రమే చూడలేం. ఎందుకంటే.. మెగా కల్ట్కే కల్ట్ ఫ్యాన్ సం�
నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు కారణం ఏంటో తెలియదు కానీ కేడి అనే సినిమాకి పనిచేసినప్పుడు చైతూ గారు ఎక్కువగా షూటింగ్ కి వచ్చేవారు. ఆయన అంటే ఎందుకు అప్పటి నుంచే మం
ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ప్రభాస్ స్పిరిట్ మరో ఎత్తు అనేలా రాబోతోంది. చెప్పాలంటే అనిమల్లో సందీప్ చూపించిన వైలెన్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే. అందులోను ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. పైగా డ్యూయెల్ రోల్ అనే టాక్ కూడా ఉంది. ప్రభాస్ పాత్ర �
సెట్స్ పైకి వెళ్లకుండానే క్యూరియాసిటి కలిగిస్తోన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటస్ట్రింగ్ మ్యాటర్ లీకైంది.ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేయాలన్న ఉద్దేశంతో సినిమాలు ఎనౌన్స్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒకట�