Telangana Floods : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి మనసు చాటుకున్నాడు. తెలంగాణలో వరదలు భారీగా నష్టం చేశాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో విధ్వంసం జరిగింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముందుకొచ్చారు. తన భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా ఈ రోజు చెక్ ను అందించారు. ఇక్కడి…
ప్రభాస్ వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఒక సినిమా షూటింగ్ గ్యాప్లో మరో సినిమా షూటింగ్ చేస్తూ, సినిమా షూటింగ్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిజానికి, గత కొన్నాళ్లుగా “రాజా సాబ్” సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, అప్పటికి కూడా రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ…
Sandeep Vanga : అవును.. నాగ్ అశ్విన్ కు సందీప్ రెడ్డి వంగాతో నానా చిక్కులు వచ్చి పడుతున్నాయి. మనకు తెలిసిందే కదా.. ఇప్పుడు ప్రభాస్ చేతిలో బోలెడన్ని సినిమాల ఉన్నాయి. ప్రస్తుతం ఫౌజీ, రాజాసాబ్ సినిమాల షూటింగులు స్పీడ్ గా జరుగుతున్నాయి. అటు నాగ్ అశ్విన్ కల్కి-2 కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుని కూర్చున్నాడు. ప్రభాస్ ఎప్పుడు డేట్లు ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. కానీ మధ్యలోకి సందీప్ రెడ్డి హడావిడి స్టార్ట్ చేశాడు. తన…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కబోయే స్పిరిట్పై సినీ వర్గాల్లో ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఇక ఈ మూవీలో హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను సంప్రదించినప్పటకి, రెమ్యునరేషన్, కొన్ని సీన్ల విషయంలో దీపికా పదుకొనే నో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే యానిమల్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన త్రిప్తి డిమ్రినీ హీరోయిన్గా అనౌన్స్ చేశారు. Also Read…
Spirit : రెండు సినిమాలతోనే సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలను మరీ బోల్డ్ గా డిజైన్ చేసేశాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడు. స్పిరిట్ కోసం అంతా రెడీ అయిపోయింది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్. కానీ ఇక్కడే కొన్ని డౌట్లు రైజ్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో ఓ రేంజ్ లో బూతు, బోల్డ్ డైలాగులు ఉన్నాయి.…
Jigris : సందీప్ రెడ్డి వంగా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోని వాళ్ళు ఉండరు, ఘనంగా జరిగిన జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన సందీప్ రెడ్డి వంగా, టీజర్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడారు. ప్రొడ్యూసర్ కృష్ణ వోడపల్లి నాకు LKG నుండి స్నేహితుడు.. నాకు చెప్తే సినిమా ప్రొడ్యూస్ చెయ్యదు అంటా అని, చెప్పకుండా స్టార్ట్ పెట్టిండు. Animal షూట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడే ఒక షెడ్యూల్…
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ అంటే స్టార్ హీరో. ఒక్కో సినిమాకు కోట్లలో తీసుకుంటాడు. ఒక్క యాడ్ చేసినా రెండు కోట్లకు తక్కువ తీసుకోడు. ఇప్పుడు ఆయన చేసిన కింగ్ డమ్ మూవీ కోసం రూ.30 కోట్ల దాకా తీసుకున్నాడు. అలాంటిది ఆయన నటించిన అర్జున రెడ్డి కోసం ఎంత తీసుకుంటాడు.. ఎంత లేదన్నా అప్పుడున్న రేంజ్ ప్రకారం కనీసం మూడు, నాలుగు కోట్లు అయినా తీసుకోవాలి కదా. కానీ ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ వింటే…
తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో సందీప్ రెడ్డి వంగా ఒక స్టార్ డైరెక్టర్గా మాత్రమే కాకుండా సినిమా ప్రమోషన్స్ లో తెగ కనిపిస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస విజయాలతో ఆయన దర్శకుడిగా తన సత్తా చాటారు. అయితే, ఇప్పుడు ఆయన సినిమా ప్రమోషన్స్ లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. గతంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, బాహుబలి తర్వాత సినిమా ప్రమోషన్స్ లో ఇలానే రచ్చ రేపారు. సినిమా ఈవెంట్లకు తరచూ…
చాలా కాలం నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక పాడ్కాస్ట్ వీడియో షూట్ చేశాడు. Also Read:AMB: ఏఎంబీలో వీరమల్లు చూసిన జాన్వీ, బుచ్చిబాబు? ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని అడిగితే,…