స్టార్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే, మరో సినిమాని లైన్‌లో పెట్టేస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా, వరుసగా సినిమాల్ని చేసుకుంటూ పోతుంటారు. కానీ, ఈ ఏడాది ‘కేజీఎఫ్: చాప్టర్2’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన కన్నడ హీరో యశ్ మాత్రం ఇంతవరకూ ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. నిజానికి.. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌ను గాడిలో పెట్టినప్పటి నుంచి, అంటే 2015 నుంచి యశ్ మరో సినిమా ఒప్పుకోలేదు. పూర్తిగా దీని మీదే ఫోకస్ పెట్టాడు. ఇది భారీ…
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు మెహన్ జునేజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ రెండు భాగాల్లో రాఖీ భాయ్ గురించి ఎలివేషన్ ఇచ్చే ఇన్ఫార్మర్…