Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగు వారికి కూడా సుపరిచితుడే. వరుసగా సినిమాలు చేస్తున్న ఆయన తన అభిమానులకు షాక్ ఇచ్చారు.
సంక్రాంతికి ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీల్లో బిగ్ కాంపీటీషన్ నెలకొంది. మూడు పాన్ ఇండియన్ చిత్రాలతో పాటు మరికొన్ని ఆయా భాషల్లో పోటీ పడుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో కూడా మన చిత్రాలదే హవా. కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి స్టార్ల హడావుడి క్రిస్మస్ కు కంప్లీట్ కావడంతో, ఇప్పుడు అరకొర సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ కూడా గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల కోసమే వెయిట్ చేస్తున్నారు. Also Read…
2024లో కన్నడ ఇండస్ట్రీలో ఓ ఇద్దరు స్టార్ హీరోలు యాక్టర్లుగానే కాకుండా ఫిల్మ్ మేకర్లుగా కూడా ఫ్రూవ్ చేసుకున్నారు. హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రాల్లో తమ సినిమాలను నిలిపారు ఈ టూ టాలెంటెడ్ యాక్టర్స్. 2024లో వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే సినిమా ఒక్కటంటే ఒక్కటి రాలేదు శాండిల్ వుడ్ నుండి. కానీ స్టార్ హీరోస్ హిట్స్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, దునియా విజయ్, శివరాజ్ కుమార్ లాంటి…
కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ లెవల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది.. అందులో నో డౌట్. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్ వుడ్‌పై ఫోకస్ పెంచాయి. దీంతో అక్కడ చీమ చిటుక్కుమన్నా ఇండియన్ సినిమా మొత్తం తెలిసిపోతుంది. రీసెంట్ టైమ్స్‌లో పలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే.. బిగ్ హీరోల సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. యష్ చేస్తోన్న టాక్సిక్ షూటింగ్ కోసం విత్ అవుట్ గవర్నమెంట్ పర్మిషన్ చెట్లు నరికేశారన్న…
కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ లెవల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్ వుడ్‌పై ఫోకస్ పెంచాయి. కానీ రీసెంట్ టైమ్స్‌లో పలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. యష్ చేస్తోన్న టాక్సిక్ షూటింగ్ కోసం ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు నరికేశారన్న ఆరోపణలపై నిర్మాతపై కేసు ఫైల్ కావడంతో పాటు సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న కాంతారా యూనిట్ సభ్యులతో వెళుతోన్న మినీ బస్సు…
కన్నడ స్టార్ హీరోలలో రిషబ్ శెట్టి ఒకరు. కాంతారా సినిమాతో రిషబ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు రిషబ్ శెట్టి. కెజిఎఫ్ నిర్మించిన హోంబాలే నిర్మాణంలో వచ్చిన కాంతారాను రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా చేసాడు. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత కన్నడ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రిక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. Also…
Ashika Ranganath Onboard Karthi Sardar 2: ఈ ఏడాది నాగార్జునతో కలిసి ‘నాసామిరంగ’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్. అయితే దాని తరువాత అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. ఇదిలావుంటే.. ఇతర భాషల్లో అషికాకు అవకాశాలు బాగానే ఉన్నాయి. కన్నడలో రెండుమూడు సినిమాలు చేస్తున్న ఈ అందాలభామ తాజాగా తమిళంలో ఓ భారీ…
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా ఉన్నారు. భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కి కొదువ లేదు. అయితే ప్రస్తుతం ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు. పులిగోరు ధరించి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో, ఆయనపై అధికారులు దృష్టి సారించారు.