కిచ్చా సుదీప్ హీరోగా హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “విక్రాంత్ రోనా”. ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమాలోని సాంగ్ షూటింగ్ పూర్తి చేసింది. బెంగళూరులో ఈ సాంగ్ షూట్ పూర్తయ్యింది. “విక్రాంత్ రోనా”తో జాక్వెలిన్ కన్నడ చిత్ర రంగంలోకి అడుగు పెట్టింది. Read Also : “ఆర్‌సి 15” కోసం రంగంలోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్…
మళ్లీ సన్నీ సౌత్ కొస్తోంది! తెలుగు, కన్నడ కుర్రాళ్ల గుండెల్లో ‘డియ్యో డియ్యో’మని మేళం మోగిస్తానంటోంది! మాజీ పోర్న్ స్టార్ ఐటెం నంబర్స్ విషయంలో ఫుల్ క్రేజీ అన్న సంగతి తెలిసిందే కదా… ఆమెని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటోన్న దక్షిణాది రసికులకి గుడ్ న్యూస్! తెలుగులో ‘డియ్యో డియ్యో’ సాంగ్ చేసిన ఇండో-కెనడియన్ బ్యూటీ కన్నడంలోనూ కొన్ని చిత్రాల్లో హాట్ స్టెప్పులేసింది. అయితే, తాజాగా ‘కాటన్ పేటే గేట్’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి…
కన్నడ నటి షనయ కట్వే ను ఆమె సోదరుడి హత్యకేసులో మంగళవారం హుబ్లీ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో కన్నడ చిత్రం ‘ఇదమ్ ప్రేమమ్ జీవితమ్’ తో మోడల్ షనయ చిత్రసీమకు పరిచయం అయ్యింది. ఆమె తాజా చిత్రం ‘ఒరు ఘట కథ’ ప్రమోషన్ లో భాగంగా కొంతకాలంగా హుబ్లీలో ఉంటోంది. నటి షనయ సోదరుడు రాకేశ్ ఏప్రిల్ 9న హత్యకు గురయ్యాడు. అతని తలను వేరు చేసి శరీర భాగాలను హంతకులు హుబ్లీ సమీపంలోని…
(ఏప్రిల్ 24న రాజ్ కుమార్ పుట్టినరోజు)తెలుగులిపికి, కన్నడ లిపికి అత్యంత సామీప్యం ఉంటుంది. అలాగే తెలుగువారికి, కన్నడిగులకు కూడా ఎంతో అనుబంధం. కన్నడనాట మన తెలుగు సినిమా వారి ప్రాభవం ఈ నాటికీ వెలుగొందుతూనే ఉంది. స్వరాజ్యానికి పూర్వం ప్రస్తుతం కన్నడనాట ఉన్న పలు కేంద్రాలు ఆ నాడు తెలుగువారి ప్రాభవంతో సాగాయి. అందువల్ల తొలినుంచీ కర్ణాటకలోని బెంగళూరు, బళ్ళారి, హుబ్లీ, హోస్పేట్, రాయచూర్ వంటి కేంద్రాలలో తెలుగువారిదే పైచేయిగా సాగింది. అలాంటి కన్నడ చిత్రసీమలో మకుటంలేని…