కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. నిన్న ఉదయం గుండెపోటుతో ఆసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి, అక్కడి నుంచి కంఠీరవ స్టేడియంకు తరలించి, అప్పటి నుంచి అభిమానుల సందర్శనార్థం ఇంకా అక్కడే ఉంచారు. ఆయనను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తుండగా, సెలెబ్రిటీలు సైతం పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. Read Also :…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి కూడా మరొక వ్యక్తి జీవితంలో వెలుగు నింపారు. పునీత్ అక్టోబర్ 29న ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. అతి చిన్న వయసులోనే ఆయన అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక బ్రతికి ఉన్నప్పుడు పునీత్ స్టార్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా. హీరో అయితే వెండితెరపై మాత్రమే అంటూ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే వారు పునీత్.…
పునీత్ రాజ్ కుమార్ మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. అక్టోబర్ 29న ఉదయం ఆయన జిమ్ చేస్తూ గుండెపోటు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన లేరన్న వార్త తెలియడంతో కన్నడ సీమ మొత్తం కన్నీరు మున్నీరైంది. ప్రస్తుతం ఆయన పార్దీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో ఉంచగా అక్కడ భారీ తోపులాట జరుగుతోంది. ఈ సమయంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు…
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తాజాగా కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ ఇక లేడన్న విషయం ఆయన అభిమానులను శోకంలో ముంచేసింది. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని భావించి ఆ తరువాత బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. 46 ఏళ్ల వయసులోనే ఆయనను…
శాండల్‌వుడ్ పవర్‌స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఇప్పుడు ఈసీజీ చేస్తున్నారు. ఇంట్లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో పునీత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సన్నిహితులు పునీత్ ను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నటుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తుండడంతో ఆసుపత్రి చుట్టూ పోలీసులు భారీగా…
సెలెబ్రెటీలకు అభిమానులు ఉండడం, అందులోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం సాధారణమే. కానీ ఆ అభిమానం చేయించే పిచ్చి పనులే ఆందోళనకరం. తమ అభిమానాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళతారు. ఏమైనా చేస్తారు. తాజాగా కన్నడ స్టార్ హీరో సుదీప్ అభిమానుల పిచ్చి వారిని సమస్యల్లోకి నెట్టింది. కొన్నిసార్లు వారి చర్యలు తమ అభిమాన తారలకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. సెప్టెంబర్ 2న కిచ్చ సుదీప్ 50 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సుదీప్ పుట్టినరోజు వేడుకల…
శాండల్ వుడ్ కుంభకోణం గతేడాది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఇద్దరు హీరోయిన్లు జైలుపాలయ్యారు. ప్రస్తుతం వారు బెయిల్ పై బయట ఉన్నప్పటికీ తాజాగా ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ లో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లు సంజన గర్లని, రాగిణి ద్వివేది అరెస్టయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరు జైలులో గడిపారు. గతేడాది డిసెంబర్లో సంజన…
ఉత్తరాదిన స్టార్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల కుమార్తెలు నట వారసులుగా చిత్రసీమలోకి అడుగుపెట్టడం బాగా ఉంది. కానీ దక్షిణాదిన అది తక్కువ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రసీమల్లో తండ్రి అడుగుజాడల్లో సినిమాలలోకి వచ్చిన కుమార్తెలను వేళ్ళ మీద లెక్కించాల్సిందే. అయితే… కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మనవరాలు ఇప్పుడు చిత్రసీమలోకి అడుగు పెడుతోంది. ఆమె నటించిన తొలి కన్నడ చిత్రం ‘నిన్న సనిహాకే’ ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. Read Also : వాలీబాల్ ఆడుతున్న యంగ్…
ప్రముఖ సినీనటి జయంతి ఈరోజు కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఆమె శ్వాససంబంధమైన రుగ్మతతో బాధపడుతున్న జయంతి ఈరోజు మృతి చెందారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారుగా 500 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని బనశంకరీలోని తన నివాసంలోనే ఆనారోగ్యం కారణంగా మృతి చెందారు. 1968లో జైగూండు చిత్రంలో చిత్ర పరిశ్రమకు జయంతి పరిచయం అయ్యారు. 190 కన్నడ చిత్రాలతో సహా మొత్తం 500 లకు పైగా చిత్రాల్లో…