యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రచార పర్వం జోరందుకుంది. డిసెంబర్ 16న విడుదల కాబోతున్న ‘సంచారి’ గీతానికి సంబంధించిన టీజర్ ను ప్రొడ్యూసర్స్ విడుదల చేశారు. తెలుగులో ‘సంచారి చలో చలో’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ఉడ్ జా పరిందా’ అంటూ మొదలైంది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్…