SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘SSMB 29’ సినిమా చుట్టూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈవెంట్‌కు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండగా, రాజమౌళి మాత్రం తనదైన ప్రమోషన్ స్టైల్ ప్రారంభించాడు. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా టైటిల్ రివీల్ ఈవెంట్ జరగనుండగా.. అంతకుముందే ‘సంచారి’ పేరుతో పాటను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శృతిహాసన్, కాలభైరవ కలిసి ఆలపించిన ఈ పాటకు సంగీత మాస్ట్రో…
జీవితం ఏమిటి? వెలుతురు… చీకటి… అన్నారు పెద్దలు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ కూతురుగా ఐశ్వర్య రజనీకాంత్ చూడని వెలుగులు లేవు. ధనుష్ తో పెళ్ళయ్యాక కూడా ఐశ్వర్య జీవనం భలేగా సాగింది. ధనుష్ తో విడాకులు తీసుకున్న తరువాత చీకటి ఆవరించింది. అయితే మళ్ళీ ఐశ్వర్య తనదైన పంథాలో సాగాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆమె రూపకల్పనలో తెరకెక్కిన “సంచారి” అనే పాట నెట్ వరల్డ్ లో భలేగా సందడి చేస్తోంది. ఈ పాటను హిందీలో “ముసాఫిర్’గా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రచార పర్వం జోరందుకుంది. డిసెంబర్ 16న విడుదల కాబోతున్న ‘సంచారి’ గీతానికి సంబంధించిన టీజర్ ను ప్రొడ్యూసర్స్ విడుదల చేశారు. తెలుగులో ‘సంచారి చలో చలో’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ఉడ్ జా పరిందా’ అంటూ మొదలైంది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్…