Prabhas: ప్రాజెక్ట్ కె, ప్రభాస్, కమల్ హాసన్.. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్.. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇవే దర్శనమిస్తున్నాయి. ఎన్నాళ్ళో ఎదురుచూస్తున్న తరుణం.. ఈరోజు ఎదురు కానుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 వ సినిమా.. నాగ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్.. కమల్ హాసన్- ప్రభాస్- అమితాబ్ బచ్చన్.. మూడు భాషల స్టార్ నటులు ఒక సినిమాలో కనిపించే అరుదైన కలయిక.. దీంతో ప్రాజెక్ట్ కె…