ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారమీ నిజమైంది. నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని సినిమాలతో హిట్లు కొడుతూ వస్తోంది. ఇక ఈ భామ ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతోంది. ఈ విషయాన్ని సినిమా �
తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ను కరీంనగర్లోని మార్కెట్ రోడ్ లో శుక్రవారం ఉదయం 9.38 గం.కు భూంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆచలిమెడ లక్ష్మీ నరసి
Nikhil: కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన స్పై.. భారీ పరాజయాన్ని అందుకుంది. ఈసారి మరో హిట్ అందుకోవడానికి నిఖిల్ రెడీ అవుతున్నాడు. స్పై తరువాత నిఖిల్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా స్వయంభు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు
Devil: వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార లాంటి హిట్ తరువాత డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డెవిల్..
Nikhil: కుర్ర హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా నిరాశపరిచిందని, తరువాతి సినిమా నిరాశపరచకుండా చూసుకుంటాను అని నిఖిల్ అభిమానులకు క్షమాపణలు చెప్పడం తెల్సిందే.
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లలో ఒకరు సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల కు పరిచయమైన ఈ అమ్మడు రీసెంట్గా విరూపాక్ష చిత్రంతో మరో సూపర్ కొట్టేసింది. అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడం తో టాలీవుడ్ లో సంయుక్త క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన
Trivikram: భీమ్లా నాయక్ కోసం మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సాధారణంగా త్రివిక్రమ్ రిస్క్ లు తీసుకోడు.. ఒక కాంబో హిట్ టాక్ వచ్చింది అంటే.. దాన్నేరిపీట్ చేస్తూ ఉంటాడు.
Samyukta Menon : సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సాలిడ్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కార్తీక్ దండు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ హర్రర్ జానర్ మూవీ.
Samyukta Menon: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు స్టార్లు అవుతారో.. ఎప్పుడు ఫేడ్ అవుట్ అవుతారో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే ఎప్పటి నుంచో ఒకటే మాట వినిపిస్తూ ఉంటుంది. గోల్డెన్ లెగ్.. ఐరన్ లెగ్. ఒక హీరోయిన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటే గోల్డెన్ లెగ్ అని మొదలు పెడతారు..
Sai Dharam Tej: నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి అంటూ సాయి ధరమ్ ఎమోషనల్ అయ్యాడు. నేడు ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.