Tollywood Actress : లక్కీ హీరోయిన్ చేతిలో 8 సినిమాలు..అన్ని బడా సినిమాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్‌తో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటికే మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని క్రేజ్ ‘భీమ్లానాయక్ ‘ తీసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో బిజీ కావడమే కాదు ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వచ్చిన సార్ సూపర్ హిట్ కాగా నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసార, సాయి దుర్గ తేజ్ తో చేసిన విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలి లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త.
Also Read : RT 76 : రవితేజ – కిషోర్ తిరుమల టైటిల్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’
Also Read
డెబ్యూ మూవీ భీమ్లానాయక్ తర్వాత మరోసారి స్టార్ మూవీలో నటించే ఛాన్స్ రాలేదు. ఆ లోటును అఖండ2 తీర్చింది. బాలయ్య, సంయుక్త కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. ఇద్దరూ కలిసి ఓ యాడ్ చేశారు. సంయుక్తకు తెలుగు సినిమా కలిసొచ్చి ఆతర్వాత తమిళం, కన్నడలో నటించే ఛాన్స్ అందుకుంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి వరుస ఫ్లాపుల తర్వాత పూరీ విజయ్ సేతుపతితో తీస్తున్న సినిమాలో సంయుక్తమీనన్ హీరోయిన్గా నటిస్తోంది.టాలీవుడ్ పేరు చెప్పి ‘మహారాగ్ని’ మూవీతో బాలీవుడ్‌లోకి వెళ్లింది. సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగులో ‘స్వయంభు’లో నిఖిల్‌తో.. నారీ నారీ నడుమ మురారీలో శ్వరాతో జత కడుతోంది. అఖండ2.. హైందవ.. లేటెస్ట్గా పూరీ సినిమాతో ఐదు సినిమాలు చేస్తోంది. మలయాళంలో మోహన్‌లాల్ ‘రామ్’.. తమిళంలో బెంజ్ మూవీలో నటిస్తోంది సంయుక్త. మొత్తంగా చూసుకుంటే తెలుగులో 5 హిందీ 1, తమిళం1, మలయాళంలో ఒకటి ఓవరాల్ గా 8 సినిమాలు చేస్తూ హావా సాగిస్తుంది సంయుక్త.
తాజావార్తలు
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!