Samyukta Menon : సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సాలిడ్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కార్తీక్ దండు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ హర్రర్ జానర్ మూవీ.
Samyukta Menon: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు స్టార్లు అవుతారో.. ఎప్పుడు ఫేడ్ అవుట్ అవుతారో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే ఎప్పటి నుంచో ఒకటే మాట వినిపిస్తూ ఉంటుంది. గోల్డెన్ లెగ్.. ఐరన్ లెగ్. ఒక హీరోయిన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటే గోల్డెన్ లెగ్ అని మొదలు పెడతారు..
Sai Dharam Tej: నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి అంటూ సాయి ధరమ్ ఎమోషనల్ అయ్యాడు. నేడు ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Virupaksha: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ బైక్ ఆక్సిడెంట్ తరువాత వస్తున్న మొదటి చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సరే వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.
లయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కు ఇప్పుడు టైమ్ బాగుంది. 'భీమ్లానాయక్' మూవీతో ఏ ముహూర్తాన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందో కానీ... చక్కని విజయాన్ని అందుకోవడంతో పాటు... 'బింబిసార'లోనూ ఛాన్స్ పొందింది. నిజం చెప్పాలంటే... సంయుక్త మీనన్ ముందుగా సైన్ చేసిన సినిమా ఇదేనట.
Samyukta Menon: భీమ్లా నాయక్ చిత్రంతో ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ఈ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్ గా మాట్లాడి పవన్ అభిమానులకు మరింత చేరువైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి క్రేజీ కాంబోలో వస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “భీమ్లా నాయక్” గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్నాడు. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్టు…