సామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల రంగంలో సామ్సంగ్ తాజా ఆవిష్కరణ. జూలై 9, 2025న న్యూయార్క్లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్, అధునాతన హార్డ్వేర్, AI-ఆధారిత ఫీచర్లతో స్మార్ట్ఫోన్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో Snapdragon 8 Elite ప్రాసెసర్ అమర్చారు. Samsung Galaxy Z Fold 7, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు,…
శామ్సంగ్ తన కొత్త ఫ్లిప్ స్మార్ట్ఫోన్ Samsung Galaxy Z Flip 7 ను ఈరోజు అంటే బుధవారం Samsung Galaxy Unpacked 2025 ఈవెంట్లో పరిచయం చేసింది. క్లామ్షెల్ స్టైల్ ఫ్లిప్ స్మార్ట్ఫోన్లో, కంపెనీ Exynos 2500 ప్రాసెసర్తో పాటు తాజా Galaxy AI ఫీచర్లను చేర్చింది. ఈ స్మార్ట్ఫోన్ Android 16లో పనిచేస్తుంది. Samsung Galaxy Z Flip 7 యొక్క ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు, ధర మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.…
కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదని తెలిపింది. జూన్ 1 నుంచి కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా మెటా ఈ చర్య తీసుకుంది. iOS 15 లేదా అంతకంటే పాత వెర్షన్లతో పనిచేస్తున్న iPhone లకు WhatsApp ఇకపై సపోర్ట్ చేయదు. ఈ మెసేజింగ్ యాప్ ఆండ్రాయిడ్ 5.0…
దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తక్కువ ధరలోనే మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. క్రేజీ ఫీచర్లతో బడ్జెట్ ధరల్లోనే ఫోన్లను అందిస్తున్నాయి. రూ. 8 వేల లోపు ధరతో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. మీరు రూ. 8 వేల బడ్జెట్లో కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే బ్రాండెడ్ టాప్ 3 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో Samsung, Motorola, Realme నుంచి వచ్చిన ఫోన్లు ఉన్నాయి. అద్భుతమైన డిస్ప్లే, అత్యుత్తమ ఇన్-క్లాస్ ప్రాసెసర్,…
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకించింది. రూ. 51 వేల విలువైన గెలాక్సీ వాచ్ అల్ట్రాను ఫ్రీగా ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సామ్ సంగ్ లవర్స్ ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. కంపెనీ తన వాక్-ఎ-థాన్ ఇండియా ఫిట్నెస్ ఛాలెంజ్ రెండవ ఎడిషన్ను ప్రకటించింది. ఇందులో విన్ అయిన వారికి స్పెషల్ ప్రైజ్ అందిస్తారు. వాక్-ఎ-థాన్ ఇండియా ఫిట్నెస్ ఛాలెంజ్ లో పాల్గొనేవారు ఇచ్చిన గడువులోపు స్టెప్ గోల్ పూర్తి చేస్తే,…
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త Samsung Galaxy M56 5G స్మార్ట్ఫోన్ ను విడుదల చేసింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ ప్రొటెక్షన్, AI ఫీచర్లుతో విడుదల చేశారు. Samsung Galaxy M56 ఆరు సంవత్సరాల పాటు అప్డేట్లను పొందుతుంది. Also Read:HP Omen Max 16: HP నుంచి కొత్త గేమింగ్ ల్యాప్టాప్ విడుదల.. రూ. 10 వేల క్యాష్ బ్యాక్…
కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? డిస్కౌంట్ ఆఫర్ల కోసం చూస్తున్నారా? అయితే టెక్ బ్రాండ్ సామ్ సంగ్ కు చెందిన ఫోన్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో SAMSUNG Galaxy M35 5G మొబైల్ పై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ పై 37 శాతం తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్కార్ట్లో Samsung Galaxy M35 5G (6GB RAM,128GB) వేరియంట్…
టెక్ ప్రియుల కోసం సామ్ సంగ్ అదిరిపోయే ల్యాప్ టాప్ లను తీసుకొచ్చింది. Samsung Galaxy Book 5 సిరీస్ భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. తాజా ల్యాప్టాప్ లైనప్లో మూడు మోడళ్లు ఉన్నాయి. ఈ మోడల్స్ గెలాక్సీ బుక్ 5 ప్రో, గెలాక్సీ బుక్ 5 ప్రో 360, గెలాక్సీ బుక్ 5 360. గెలాక్సీ బుక్ 5 సిరీస్ ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లు (సిరీస్ 2) ద్వారా శక్తిని పొందుతాయి. ఈ…
మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో సామ్ సంగ్ మొబైల్ పై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. రూ. 10 వేల స్మార్ట్ ఫోన్ రూ. 6 వేలకే వచ్చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో SAMSUNG Galaxy F05 ఫోన్ పై 35 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.…
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. శాంసంగ్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మతిపోయే ఫీచర్లు, బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతుండడంతో సేల్స్ లో దూసుకెళ్తోంది. కాగా టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. రూ. 10 వేల ధరలోనే 5G మొబైల్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం. శాంసంగ్ గత వారం ఫ్లిప్కార్ట్ ద్వారా గెలాక్సీ F సిరీస్ యొక్క గెలాక్సీ…