దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఏ సిరీస్ నుంచి కొత్త ఫోన్ వచ్చినా జనాలు ఎగబడి కొంటున్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో సూపర్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘శాంసంగ్ ఏ56’ పేరుతో ప్రీమియం ఫోన్‌ను తీసుకొస్తోంది. శాంసంగ్ ఏ56 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత…