స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ ఉంచి కొద్దిగా గ్యాప్ దొరికినా అమ్మడు టూర్స్ చెక్కేస్తోంది. తన స్నేహితురాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా సామ్ ‘యశోద’ షూటింగ్ ని కంప్లీట్ చేసి గోవా టూర్ కి చెక్కేసింది. సామ్ బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి తో కలిసి గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫోటోలను సామ్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొంటుంది.
ఇక తాజాగా అమ్మడు గోవా లోని ఒక సరస్సులో జలకాలాడుతూ కనిపించింది. సింగిల్ పీస్ బికినీ లో సామ్ అందాలను ఆరబోస్తూ కనిపించింది. పూలపూల బికినీలో థైస్ ని ఎలివేట్ చేస్తూ, ఎద అందాలను ఆరబోస్తూ చిరునవ్వు చిందిస్తున్న సామ్ ని చూస్తుంటే కురాళ్ళ గుండెల్లో గుబులు రేగడం ఖాయం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.