Home
Samantha
Samantha News
-
Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లోనూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం, జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని… -
Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
Samantha: వెండితెరపై తన నటనతో ఆకట్టుకున్న సమంత, ఓటీటీనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ఆహా వేదికగా ప్రసారమైన ‘సామ్ జామ్’ టాక్ షోతో హోస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు మరో కొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారనే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సమంత ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ కోసం తమిళంలో ఓ కొత్త టాక్ షో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ, రాజకీయ,… -
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సమంత, ‘మా ఇంటి బంగారం’ రిజల్ట్ తర్వాత విశ్వరూపం చూపిస్తుంది. ఇంతకాలం తనలో ఉన్న అపరిచితురాలను బయటకు తీసుకొచ్చిందా అనిపిస్తోంది. పని కట్టుకొని మరి నాగార్జునను కెలుకుతోందా అనిపిస్తుంది. ‘మా ఇంటి బంగారం’ హోర్డింగులు నాగార్జున ఇంటి వరకు పెట్టడంలో సమంత ఉద్దేశం ఏంటి? “ఇదిగో నిన్ను కాదని సినిమా తీసి చూపించా, హిట్టు కొట్టి చూపించా” అని నాగార్జునను, నాగచైతన్యను సమంత రెచ్చకొడుతుందా? లేదంటే ఇదంతా ఎందుకు చేస్తోంది? సోషల్… -
Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరొకసారి నటిగా ప్రశంసలు అందుకుంటున్న సమంత, ఇప్పుడు సినిమా కంటే ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తోంది. రిలేషన్షిప్స్, విడాకులు, జీవితంలో ఎదురైన కష్టాలు.. వరుస ఇంటర్వ్యూలలో ఈ విషయాలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ స్టార్ట్ అయింది. సమంత టాలెంటెడ్ యాక్ట్రెస్ అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు, ‘మా ఇంటి బంగారం’లో కూడా ఆమె నటనకు మంచి మార్కులే… -
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
Samantha: సినిమా కోసం నటీనటులు ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారని తరచూ వింటుంటాం. కానీ నిజ జీవితంలో ఓ తల్లి ప్రసవించే అత్యంత వ్యక్తిగత క్షణాన్ని కూడా సినిమా కథలో భాగంగా మార్చడం చాలా అరుదు. ప్రస్తుతం సమంత తన గర్భధారణను అధికారికంగా ప్రకటించి కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో, గతంలో మరో హీరోయిన్ తీసుకున్న సంచలన నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో జరిగిన మా ఇంటి బంగారం సినిమా విజయోత్సవ కార్యక్రమంలో సమంత… -
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, క్రేజీ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి కాంబినేషన్కు టాలీవుడ్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ ఓ బేబీ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన మా ఇంటి బంగారం సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. -
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సాధించిన భారీ విజయంతో ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే, తాజాగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో రిలేషన్ పై సమంత చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీశాయి. సమంత ఇండైరెక్ట్గా అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చిందంటూ నెటిజన్లు క్లిప్స్ను షేర్ చేస్తూ… -
Samantha: సింగిల్స్కు సమంత పవర్ఫుల్ అడ్వైజ్.. ఆ ఒక్క క్వాలిటీ ఉంటేనే ఓకే చెప్పండి!
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రిలేషన్షిప్స్, లైఫ్ పార్ట్నర్ ఎంపికపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన చిత్ర సక్సెస్ మీట్లో సమంత పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె.. మహిళలకు లైఫ్ పార్ట్నర్ ఎంపికపై ఒక కీలకమైన సలహా… -
Samantha: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత!!
కొద్దిరోజులుగా సమంత ప్రెగ్నెన్సీ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్కి ఆమె టీ షర్ట్, జీన్స్లో కనిపించింది. ఈ క్రమంలోనే బేబీ బంప్ కనిపించిందని మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కలిసిన క్రమంలో, మెగాస్టార్ చిరంజీవి కూడా కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్న సమంత దంపతులకు కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆయన… -
Chiru Leaks: సమంత సీక్రెట్ లీక్ చేసిన చిరు
చిరంజీవి ఇప్పటివరకు తన సినిమాల గురించి మాత్రమే లీక్స్ ఇచ్చారు. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ తర్వాత టీం చిరంజీవిని కలిసింది. సమంత ఇంతవరకు సీక్రెట్ గా ఉంచుకున్న మేటర్ ని ఇండైరెక్ట్ గా బయట పెట్టేసారు చిరంజీవి. దీంతో గాసిప్సే నిజమని మెగాస్టార్ తేల్చేశారా? వాట్ ది స్టోరీ! చిరంజీవికి మైక్ ఇస్తే ఏం మాట్లాడుతారన్న భయంతో మేకర్స్ ఇబ్బంది పడుతున్నారు. చెప్పకూడనిది చెప్పేయడం మెగాస్టార్ కి అలవాటైపోయింది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ దర్శకత్వంలో…
తాజావార్తలు
-
Nikhil Siddhartha: తెలుగు సినిమాల్లో ఆ చెత్త ఆగిపోవాలి
-
ICC Rankings: న్యూజిలాండ్పై అదరగొట్టిన బుమ్రా.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారీ జంప్..
-
Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్..
-
Sampath Nandi: ఆ ఒక్క కారణంతోనే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్నా..
-
Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్కార్ట్ సీఈఓ రాజీనామా..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!