Samantha Returns india from USA:పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎట్టకేలకు ఖుషి సినిమాతో హిట్ అందుకోవడమే కాక మరోసారి అమెరికాలో మిలియన్ డాలర్ల సినిమా అందుకుంది, దీంతో ఆమె ఇప్పుడు మంచి జోష్ లో ఉంది. వాస్తవానికి ఆమె సినిమా రిలీజ్ కి కొద్ది రోజుల ముందు అమెరికా పయనం అయింది. ఇండియాలో ఖుషి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ముగిసిందా లేదో తన తల్లిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది సమంత. అక్కడ ఆమె…
Vijay Deverakonda and Samantha starrer Kushi collections: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తూ కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి వ మూడు రోజుల్లో ఈ సినిమా 70.23 కోట్ల రూపాయలు రాబట్టినట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.…
Nagarjuna asks for samantha in bigg boss 7 House : బిగ్ బాస్ సెవెన్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో భాగంగా విజయ్ దేవరకొండ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. తన ఖుషి సినిమాలోని సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి క్లోజ్ చేసిన వెంటనే నాగార్జున వచ్చి సీరియస్ అయ్యాడు. నా స్టేజి మీద మీరేం చేస్తున్నారు అంటూ డాన్సర్లను అక్కడి నుంచి వెళ్లగొట్టిన తర్వాత విజయ్ తో మాట్లాడాడు.. చాలా ఖుషి ఖుషిగా…
Samantha Creates a new Record with Kushi 1 Million Dollar Collections in USA: విజయ్ దేవరకొండ , సమంత కాంబోలో శివ నిర్వాణ తెరకెక్కించిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి.సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొదటి రెండు రోజుల్లోనే 51 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసింది. అంటే 25 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇండియాలోనే కాకుండా యూఎస్,…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది. దర్శకుడు శివ నిర్వాన ఈ సినిమాను లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా విడుదల అయిన ఖుషి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంత గానో నచ్చింది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ…
Samantha: సమాజంలో స్త్రీ పురుషులు ఒకటే.. ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి అని ఎన్నో సామాజిక వర్గాలు, సంఘాలు చెప్తూనే వస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీని తప్పు పట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సమంత విషయంలో కూడా అలాగే జరుగుతుందని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Vijay Deverakonda Releases a Video Before Kushi Release: టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అయిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాల మీద సూపర్ బజ్ ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్…
Kushi Advance Booking Open Now: విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు నటించిన ఖుషి విడుదలకు సర్వం సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఏర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న క్రమంలో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు కలెక్షన్స్ ను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు కూడా అనూహ్య స్పందన లభించడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ…
Samantha: స్టార్ హీరోయిన్స్.. కుటుంబం, స్నేహితులు కన్నా ఎక్కువ నమ్మేది మేనేజర్స్ ను మాత్రమే. పారితోషికాలు, సినిమాలు, ఈవెంట్స్ .. అన్ని వారి చేతిలోనే ఉంటాయి. అయితే.. అంతగా నమ్మినవారిని మేనేజర్స్ మోసం చేయడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ మధ్యనే హీరోయిన్ రష్మికను మేనేజర్ మోసం చేసిన విషయం తెల్సిందే.