Samantha: ఏడాదిగా దాన్ని మిస్ అయ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె.. ప్రకృతిలో మమేకం అయ్యి స్వాంతన పొందుతుంది. ఇక ఎక్కడికి వెళ్లినా కూడా ఫిట్ నెస్ ను మాత్రం వదలడం లేదు. ఎప్పటికప్పుడు తాను ఏం చేస్తున్నాను.. ఎక్కడ ఉన్నాను అనేది ఫోటోల రూపం లో అభిమానులకు తెలియజేస్తూనే ఉంది. ఇకపోతే మయోసైటిస్ ద్వారా సామ్ ఎంత కష్టపడుతుందో అందరికి తెలుసు.. సరిగ్గా తినడానికి కూడా ఉండదు.. మందులు.. సెలైన్లు..స్టెరాయిడ్స్ అంటూ.. శరీరం మొత్తాన్ని కష్టపెడుతూ.. తాను కూడా ఎంతో బాధపడుతుంది. ఆమె తినే ఫుడ్ కూడా ఇప్పుడు అందరు తినేది కాదు. ఇక తాజాగా సామ్.. తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో చూసి ఆమె అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదని కామెంట్స్ పెడుతున్నారు.
Katrina Kaif: ఏంది పాప.. ఈ ఫైట్.. టవల్ జారితే ఇంకేమైనా ఉందా..?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇంతకీ ఆ ఫోటో ఏంటి అంటే.. బ్రెడ్. అవును మీరు విన్నది నిజమే .. సమంత.. ఒక ఏడాది నుంచి కనీసం ఒక బ్రెడ్ ముక్కను కూడా తినలేదట. ఏడాది 4 నెలల తరువాత మొదటిసారి బ్రెడ్ తింటున్నట్లు ఆమె తెలిపింది. ఎలాంటి మసాలాలు లేకుండా.. ఎగ్ లేకుండా.. కెమికల్స్ లేకుండా.. ఉన్న బ్రెడ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కనీసం ఒక బ్రెడ్ స్లైస్ కూడా తినలేని పరిస్థితిలో సామ్ ఉంది అంటే.. ఎంతో బాధగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సామ్ సిటాడెల్ తో సినిమాలు చేయడం ఆపేసింది. మరి ఈ భామ ఎప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!