Fan proposed Actress Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత మాజీ భర్త, టాలీవుడ్ హీరో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నటి శోభిత ధూళిపాళ్లతో చై ఏంగేజ్మెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. త్వరలోనే చై-శోభిత వివాహం జరగనుంది. నాగచైతన్య ఏంగేజ్మెంట్ అనంతరం సమంత ట్రెండింగ్లోకి వచ్చారు. నెట్టింట సామ్కు అభిమానులు అండగా నిలిచారు. అయితే ఓ అభిమాని సమంతకు ప్రపోజ్ చేశాడు. అందుకు సామ్ ఓకే చెప్పడం విశేషం. ముఖేష్…
Sobhita Expresses Her Love on Naga Chaitanya after Engagement: నాగచైతన్యను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా శోభిత తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఐడి ద్వారా షేర్ చేసింది. అంతేకాక మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఆమె షేర్ చేస్తూ ఒక తమిళ కవి రాసిన కొటేషన్ కూడా షేర్ చేసింది. నా తల్లి నీకు ఏమి…
Naga Chaitanya- Sobhita Dhulipala Relation Rumours by samantha team: బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన శోభిత ధూళిపాళ్ల.. తెలుగులో అడవి శేష్ హీరోగా తెరకెక్కిన గూఢచారి, మేజర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మేజర్ సినిమా రిలీజ్ టైంలో ఈ బ్యూటీతో చైతు ప్రేమలో పడ్డాడనే న్యూస్.. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఇందులో నిజం లేదని.. కావాలనే సమంత పీఆర్ టీమ్ ఈ పుకార్లు పుట్టించిందని.. చైతన్య టీమ్ వాదించింది. అంటే,…
Samantha Insta story before Sobhita Dhulipala Naga Chaitanya Engagement goes viral: చాలాకాలం పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య విడిపోయారు. ఆ తర్వాత వీరు విడిపోవడానికి కారణాలు అంటూ అనేకం తెరమీదకు వచ్చినా ఏ విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందులో ప్రధమ ఘట్టంగా ఈరోజు వీరిద్దరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల మధ్య…
Naga Chaitanya Deletes Photos With Samantha Before Engagement with Sobhita Dhulipala: చాలాకాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగబోతోంది ఇక వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు నాగ చైతన్య తండ్రి హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించి వారికి ఆశీర్వాదం అందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఒకపక్క అభిమానులందరూ ఎంగేజ్మెంట్ విషయంలో అభినందనలు చెబుతుంటే సమంత అభిమానులు మాత్రం నాగచైతన్య…
Sobhita Dhulipala about Samantha and Naga Chaitanya: నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే నిన్న పొద్దుపోయాక వీరు ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఉదయం 9 గంటల 42 నిమిషాలకు వీరి నిశ్చితార్థం జరిగిందంటూ నాగార్జున కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు పాత వీడియోలన్నీ తెరమీదకి వస్తున్నాయి. నాగార్జున శోభిత గురించి మాట్లాడిన వీడియోలు శోభిత…
Naga Chaitanya and Sobhita Dhulipala’s Engagement Pics Viral: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ నేడు హైదరాబాద్లో ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 9:42 నిమిషాలకు శోభిత-చైతన్యలు రింగ్స్ మార్చుకున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్, నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. చై-శోభిత జంటకు నెటిజన్లు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘నా కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల…
తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ‘ఇళయదళపతి’ విజయ్ ఒకరు. తమిళ్ లో విజయ్ సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇటీవల వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో విజయ్. ప్రసుతం G.O.A.T అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. గ్యాంబ్లర్, మానాడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల విడుదలైన సాంగ్స్ కు మిశ్రమ…
గాయని చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్ చిన్మయి తన పాటలతోనే కాకుండా పలు కాంట్రవర్సీలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సహా నటీమణులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తరచుగా స్పందిస్తూ ఉంటారు. అలానే పిల్లలపై ఎక్కడైనా వేధింపులు జరిగినట్లు తన దృష్టికి వచ్చినా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్పై పెద్ద చర్చే నడుస్తోంది.