Samantha: ఆ ప్రశ్నకు షాకయిన సమంత.. దెబ్బకు ముఖకవళికలు మారిపోయాయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha on women safety: ఈ రోజుల్లో బాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు డ్రెస్సుల విషయంలో చెలరేగిపోతున్నారని అక్కడి నెటిజన్లు కామెంట్లు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్లు సైతం పొట్టి పొట్టి దుస్తులు ధరించడం సర్వసాధారణమైపోయింది. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే కాబట్టి పూర్తిగా నగ్నంగా కూడా నటించడానికి సిద్దమే అంటూ బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇంటిమేట్ సీన్లలో అబ్బాయిలు సిగ్గుపడేలా నటీమణులు నటిస్తారని చాలా సినిమాలు చూస్తే క్లారిటీ వచ్చేస్తోంది. అయితే ఇదంతా తెర మీద, ప్రమోషన్స్ లో మాత్రమే, ఆఫ్ రికార్డులో ఎవరి లైఫ్ వాళ్లదే. అయితే ఇలా హీరోయిన్ల బట్టల వలనే అఘాయిత్యాలు పెరిగాయి అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే మహిళల భద్రత గురించి సమంతకు ఒక ప్రశ్న తలెత్తింది. కోల్‌కతాలో ఓ వైద్యురాలిపై అత్యాచారం-హత్య ఘటన తర్వాత మళ్లీ మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Vijay: రేపటి నుండి మన జెండా దేశమంతటా ఎగురుతుంది!!
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సమాజం నుంచి సామాజిక మాధ్యమాలలో మీడియాలో కొంతకాలంగా ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి. సెలబ్రిటీలను ఈ ప్రశ్న అడిగితే కొంత రీచ్ ఉంటుంది కాబట్టి ఒక రిపోర్టర్ సమంతను మహిళల భద్రతపై ప్రశ్న అడిగింది. సినిమాల గురించి ప్రశ్న వస్తుందని ఎదురు చూస్తున్న ఈ సమంతకు మహిళల భద్రతపై ప్రశ్న రావడంతో షాక్ అయి ఒక నిముషం ముఖ కవళికలు మారిపోయాయి. ఈ హఠాత్ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక కొంత ఇబ్బంది పడింది. ఆ తరువాత నేటితరం మహిళల భద్రతే ప్రధానమని ఆమె చెప్పుకొచ్చింది. సమంత చేసిన ఊ అంటావా పాటను ప్రస్తావిస్తూ నెటిజన్లు.. నటీమణుల వేషధారణ చూసి మహిళల భద్రతపై ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న అడిగినప్పుడు నటి ముఖంలో వచ్చిన మార్పును కూడా నెటిజన్లు గుర్తించి కామెంట్ చేస్తున్నారు. సమంత ఆ ప్రశ్నకు కాన్ఫిడెంట్ గా సమాధానం ఇవ్వలేకపోయింది.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?